మరో ఐటీ క్యాంపస్ ఏర్పాటుకు అనుమతి

మరో ఐటీ క్యాంపస్ ఏర్పాటుకు అనుమతి

AP: విశాఖ కాపులుప్పాడలో మరో ఐటీ క్యాంపస్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఐటీ క్యాంపస్ ఏర్పాటుకు క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ లిమిటెడ్‌కు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. రూ.115 కోట్లతో 2 వేల ఉద్యోగాలిచ్చేలా అధికారులు ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేయనున్నారు. అడ్వాన్స్‌డ్ డిజిటల్ ఇంజినీరింగ్, ఏఐఎంఎల్, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ విభాగాలతో క్యాంపస్ నిర్వహించనున్నారు.