బ్రహ్మోత్సవాలపై సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే

బ్రహ్మోత్సవాలపై సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే

ప్రకాశం: ఏప్రిల్ 2, 3, 4, 5వ తేదీలో శ్రీ నెమలిగుండ్ల రంగస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు సమగ్రంగా చేయాలని గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అధికారులకు సూచించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవాలయ ప్రాంగణంలో అన్ని శాఖల అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. భద్రత ఏర్పాట్లను పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు.