కారుమూరు వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

కారుమూరు వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

AP: మాజీ సీఎం జగన్ 'మావిగన్' ప్రతిపాదనపై YCP నేత కారుమూరు వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 'జగన్‌కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక CBN, ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ABN రాధాకృష్ణ నడుపుతున్నది మీడియా హౌస్ కాదు, ఒక డ్యాష్ హౌజ్. మహిళలను కించపరిచేలా రాధాకృష్ణ రాస్తున్న రాతలకు వెంటనే క్షమాపణ చెప్పాలి. లేదంటే మహిళలే బుద్ధి చెబుతారు' అని హెచ్చరించారు.