ఇంత ఎమోషనల్‌గా ఎన్నడూ ఫీల్‌ అవలేదు: రష్మిక

ఇంత ఎమోషనల్‌గా ఎన్నడూ ఫీల్‌ అవలేదు: రష్మిక

ఇటీవల హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వీరి ఇరువురి లవ్‌స్టోరీపై ఓ నెటిజన్ ఆర్టికల్‌ రాశాడు. ఆ పోస్ట్‌కు నటి రష్మిక స్పందించింది. అది చూసి తాను చాలా భావోద్వేగానికి గురైనట్లు వెల్లడించింది. ఇంత ఎమోషనల్‌గా ఎన్నడూ ఫీల్‌ అవలేదని తెలిపింది.