తూ. గో జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ ప్రజా సమస్యల పరిష్కార దిశగా అధికారులు పని చేయాలి: కలెక్టర్
✦ యూరియా కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: ఎమ్మెల్యే బత్తుల
✦ రూ. 1.60 కోట్లతో అనపర్తి-అర్తమూరు రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే నల్లమిల్లి, స్పీకర్ అయ్యన్నపాత్రుడు
✦ గోకవరంలో మాజీమంత్రి తోట నరసింహ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం