VIDEO: అసలే ఇరుకు.. దారి పొడవునా విద్యుత్ స్తంభాలు

KNR:ముత్తారం మండలం ఖమ్మంపల్లిలో రహదారిని ఆనుకోని విద్యుత్ స్తంభాలు దర్శనమిస్తున్నాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అసలే ఇరుకైన రోడ్డు అంటే. దారి పక్కనే ఊరు పొడవునా ప్రమాదకరంగా విద్యుత్ స్తంభాలు ఉన్నాయి. నిత్యం ఇసుక లారీలతో రద్దీగా ఉండే రహదారిలో ప్రమాదకరంగా ఉన్న స్తంభాలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.