BREAKING: ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం

BREAKING: ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం

AP: విశాఖ కేజీహెచ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. కార్డియాలజీ విభాగంలో స్వల్పంగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.