'రాజ్యాంగం పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి'

'రాజ్యాంగం పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి'

VKB: భారత రాజ్యాంగం పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి కోరారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపులో భాగంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదంతో కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని గాంధీపార్క్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించిన్నట్టు తెలిపారు.