పచ్చకామెర్లతో MTS ఉపాధ్యాయురాలు మృతి

పచ్చకామెర్లతో MTS ఉపాధ్యాయురాలు మృతి

అల్లూరి జిల్లాలో పచ్చకామెర్లతో MTS ఉపాధ్యాయురాలు మృతి చెందారు. అనకాపల్లి నుంచి నాలుగు నెలల క్రితం పెద్దబయలు మండలంలోని ఓ పాఠశాలకు ఆమె బదిలీ అయ్యారు. బదిలీ సమయంలో ఏజెన్సీకి బదిలీ చెయ్యద్దని టీచర్ వేడుకున్నారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉపాధ్యాయురాలు భవాని మృతి చెందారు.