మెడికల్ ఎమర్జెన్సీకి కారణమైన పానీపూరి

మెడికల్ ఎమర్జెన్సీకి కారణమైన పానీపూరి

యూపీలో పానీపూరి మెడికల్ ఎమర్జెన్సీకి కారణమైంది. ఔరయా జిల్లాలో ఇంకిలా దేవి అనే మహిళ క్లినీక్‌కు వెళ్తూ పానీపూరి బండి దగ్గర ఆగింది. పెద్ద పానీపూరిని నోట్లో పెట్టుకునే క్రమంలో నోటి దవడ పక్కకు జరిగింగి. దీంతో తెరిచిన నోరు తెరిచినట్లు ఉండిపోయింది. భరించరాని నొప్పితో బాధపడుతున్న ఆమెను బంధువులు ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు దాన్ని యధాతథ స్థితికి తీసుకువచ్చారు.