బిల్ కౌంటర్లను తనిఖీ చేసిన కమిషనర్
GNTR: తెనాలి 35వ వార్డులోని పాత మున్సిపల్ కార్యాలయంలో బిల్ కౌంటర్లను మున్సిపల్ కమిషనర్ తనిఖీ చేసి వసూళ్ల ప్రక్రియను సమీక్షించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ నెల 30లోగా పన్ను చెల్లిస్తే 5% రిబేట్, బకాయిలపై 50% వడ్డీ మాఫీ లభిస్తుందని చెప్పకొచ్చారు.