ఇళ్ల స్థలాలకై ఎమ్మెల్యేకి వినతి పత్రం

ఇళ్ల స్థలాలకై ఎమ్మెల్యేకి వినతి పత్రం

E.G: గోకవరంలో ఎంపీపీ భవనంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వంలో 1600 మందికి ఇళ్ల స్థలాల మంజూరయ్యాయని, వారిలో 680 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. మిగిలిన వారికి ఇళ్ల స్థలాలు మంజూరు అవ్వాలని ఎంపీపీ సుంకర శ్రీవల్లి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించారు.