సీఐటీయూ జెండాలు ఆవిష్కరణ

సీఐటీయూ జెండాలు ఆవిష్కరణ

AKP: అచ్యుతాపురం, తిమ్మరాజుపేట, ఎస్ఈజెడ్ ప్రాంతాల్లో ‌గురువారం సీఐటీయూ జెండాలను ఆవిష్కరించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్ రాము, జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు కే అప్పారావు మాట్లాడుతూ.. డిసెంబర్ 31 నుంచి విశాఖలో జరిగే అఖిల భారత మహాసభలు సందర్భంగా ప్రతి గ్రామంలోనూ జెండా ఆవిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్మికులకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని అన్నారు.