VIDEO: అనపర్తిలో ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజావేదిక

VIDEO: అనపర్తిలో ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజావేదిక

E.G: అనపర్తి ఎంపీడీవో కార్యాలయం వద్ద శనివారం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకంలో జరిగిన అవకతవకలపై ఫీల్డ్ అసిస్టెంట్లను ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి నిలదీశారు.