రూ. 20 కోట్లు మంజురు చేయాలని MLA వినతి

రూ. 20 కోట్లు మంజురు చేయాలని MLA వినతి

NZB: రూ. 20 కోట్ల CRR 2025-26 నిధులు మంజురు చేయాలని మంత్రి సీతక్కకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గురువారం వినతిపత్రం అందజేశారు. 15 రకల పనుల కొరకు రూ. 20 కోట్ల అంచనా వ్యయంతో కూడిన పనులను చేయటానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. తన నియోజకవర్గంలో 170 గ్రామపంచాయతీలు, 7 మండలాలు ఉన్నాయని మంత్రికి వివరించారు.