సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

బాపట్ల: ముఖ్యమంత్రి సహాయనిధి పథకం అనారోగ్యంతో ఉన్నవారికి ఆర్థిక భరోసా కల్పిస్తుందని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అన్నారు. అమృతలూరు మండలం మూల్పూరు గ్రామానికి చెందిన వడ్డేస్వరపు పాలకుమారి బోడపాడు గ్రామానికి చెందిన మోపర్తి జ్యోతి అనారోగ్య కారణాలతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. పాలకుమారికి 80,000, జ్యోతికి రూ.50 వేల చెక్కులను ఆదివారం అందజేశారు.