నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ HYD జూబ్లీహిల్స్ పోలీసులకు లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహెల్
★ అవినీతి, అక్రమాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒక్కటే: MLA ధన్ పాల్
★ తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఈనెల 22న అన్యువల్ డే
★ యంచ గ్రామ సమీపంలోని గోదావరి నదిలో గుర్తుతెలియాని మృతదేహం లభ్యం