ప్రభుత్వ కళాశాలలో వేధింపులు

ప్రభుత్వ కళాశాలలో వేధింపులు

MBNR : జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో ఓ అధ్యాపకురాలు విద్యార్థులకు వేధిస్తున్నట్లు విచారణ కమిటీ నిజమేనని నివేదిక అందజేసింది. పీజీ విద్యార్థులు DME కి ఫిర్యాదు చేయగా.. ప్రొఫెసర్లతో విచారణ కమిటీ వేశారు. విచారణ అనంతరం కమిటీ నిజమేనని తేల్చి చెప్పడంతో అధ్యాపకురాలపై చర్యలు ఎందుకు తీసుకోలేదని విద్యార్థులు ఉన్నత అధికారులపై ఫైర్ అయ్యారు.