బైక్ అదుపుతప్పి.. ఇద్దరికీ తీవ్ర గాయాలు

KMR: గాంధారి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన ఆఎల్లి సాయవ్వ, గంగయ్యలు ఇద్దరు కలిసి శుక్రవారం రాత్రి KMR వైపు వెళుతున్న తరుణంలో లింగంపల్లి శివారులో గల వంతెన వద్ద కుక్కలు ఒక్కసారిగా అడ్డు రావడంతో అదుపుతప్పి వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా సాయవ్వ పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు.