'ఎంపీ వ్యాఖ్యలపై చర్యలు తీసుకునే అధికారం మాకు లేదు'

'ఎంపీ వ్యాఖ్యలపై చర్యలు తీసుకునే అధికారం మాకు లేదు'

HYD: పార్లమెంట్‌లో తెలంగాణ ఏర్పాటును భారత్-పాక్ విభజనతో పోల్చిన ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ డీజీపీ శివధర్ రెడ్డికి లేఖ రాశారు. ఈ విషయంపై DGP స్పందిస్తూ.. చట్టసభల్లో జరిగే ప్రసంగాలపై నేరుగా చర్యలు తీసుకునే అధికారం పోలీసులకు ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.