డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

WNP: మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని దుర్గాబాయి దేశముఖ్ ప్రభుత్వ మహిళ సాంకేతిక శిక్షణ సంస్థలో 2025- 26 విద్యా సంవత్సరానికి మూడేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వనపర్తి జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారిని సుధారాణి మంగళవారం తెలిపారు. మే 15 లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.