నూతన వంటశాల నిర్మాణానికి భూమిపూజ

నూతన వంటశాల నిర్మాణానికి భూమిపూజ

JGL: కథలాపూర్ మోడల్ స్కూల్లో బుధవారం రోజున నూతన వంటశాల నిర్మాణానికి భూమిపూజ చేసారు. కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ చొరవతో వంటశాలకు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు రూ. 10 లక్షలు విడుదల చేసారని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అనిత, మల్యాల మారుతి, గాంధారి శ్రీనివాస్, జీవన్ పాల్గొన్నారు.