ప్రజావాణి, గీవెన్స్ డేలు తాత్కాలికంగా రద్దు: కలెక్టర్

ప్రజావాణి, గీవెన్స్ డేలు తాత్కాలికంగా రద్దు: కలెక్టర్

BHNG: గ్రామ పంచాయతీ ఎన్నికల నియమావళి నవంబర్ 25న అమలులోకి వచ్చినందున ప్రతి సోమవారం నిర్వహించే 'ప్రజావాణి', అలాగే ప్రతి గురువారం నిర్వహించే ప్రత్యేక గ్రీవెన్స్, 'ఉద్యోగవాణి' గ్రీవెన్స్‌లు తాత్కాలికంగా రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రజలు ఇట్టి విషయాన్ని గమనించాలని సూచించారు.