VIDEO: డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలని గ్రామస్తుల ఆందోళన

VIDEO: డంపింగ్ యార్డ్  ఎత్తివేయాలని గ్రామస్తుల ఆందోళన

HNK: హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ గ్రామ ప్రధాన రహదారిపై పలు గ్రామాల ప్రజలు రాంపురం శివారులో ఉన్న డంపింగ్ యార్డ్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ నేడు ఆందోళన నిర్వహించారు. అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో రాజకీయ పార్టీలకు అతీతంగా రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో దువ్వ నవీన్ తదితరులు పాల్గొన్నారు.