100కు పైగా సీట్లు గెలుస్తాం: కాంగ్రెస్

100కు పైగా సీట్లు గెలుస్తాం: కాంగ్రెస్

కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో 100కు పైగా సీట్లు గెలుస్తామని ప్రతిపక్ష కాంగ్రెస్ నేత సతీశన్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉందన్నారు. యూడీఎఫ్‌కు శక్తిమంతమైన వేవ్ కనిపిస్తోందని తెలిపారు. కేరళం ప్రజలు మార్పును కోరుకుంటున్నారని చెప్పారు. ప్రభుత్వంలోని పదికి పైగా మంత్రులు ఓడిపోతారని జోస్యం చెప్పారు.