బోధన్ డివిజన్ కన్వీనర్ నియామకం

బోధన్ డివిజన్ కన్వీనర్ నియామకం

NZB: బహుజన లెఫ్ట్ పార్టీ (BLP) బోధన్ డివిజన్ కన్వీనర్‌గా దాలమల్కా పొలిశెట్టిని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్ నియమించారు. ఈ మేరకు శనివారం ఆయనను పార్టీ కండువా కప్పి నియామక పత్రం అందజేశారు. దండి వెంకట్ మాట్లాడుతూ.. గత 20 ఏళ్లుగా వామపక్ష కార్మిక ఉద్యమాల్లో దాలమల్కా పోలిశెట్టి క్రియాశీలకంగా పని చేశారని పేర్కొన్నారు.