పాఠశాలల తనిఖీ నిర్వహించిన ఎంఈవో

పాఠశాలల తనిఖీ నిర్వహించిన ఎంఈవో

KRNL: పెద్దకడబూరు మండలం బాపులదొడ్డి MPPS, ZPHS గవిగట్టు, MPPS పీకలబెట్ట పాఠశాలలను ఎంఈఓ రామ్మూర్తి బుధవారం తనిఖీ నిర్వహించారు. SA-1 మార్కుల నమోదు, MEGA PTM పై ఏర్పాట్లు, విద్యార్థుల హాజరు విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్య ఇవ్వాలని పాఠశాల హెచ్ఎంలకు సూచించారు. పదవ తరగతిలో మంచి మార్కులు సాధించాలని విద్యార్థులకు సూచించారు.