రేపు బాసరకి మంత్రి రాక

NRML: రేపు బుధవారం రోజున బాసరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు రానున్నారు. మొదటగా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకొనున్నారు. అనంతరం వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు. 30 పడకల ఆసుపత్రి ప్రారంభం, అనంతరం ఆర్జీయూకేటీ వెళ్లి విద్యార్థులను కలిసి సమస్యలపై చర్చిస్తారు.