బీఆర్ఎస్ నాయకుడికి పరామర్శ

బీఆర్ఎస్ నాయకుడికి పరామర్శ

NRML: లోకేశ్వరం మండలంలోని ఎడ్దూర్ పొట్పెల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు ఆర్ష ముత్యం అనారోగ్యంతో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న ఉమ్మడి జిల్లా జడ్పీ మాజీ ఛైర్మన్ లోలం శ్యాంసుందర్ స్థానిక నాయకులతో కలిసి ఆర్ష ముత్యం‌ను ఆదివారం పరామర్శించారు. అయన ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా మండల కన్వీనర్ బండి ప్రశాంత్, ఆయన వెంట ఉన్నారు.