VIDEO: ఘనంగా పాలడుగుల కృష్ణ సంస్కరణ సభ
MHBD: కొత్తగూడ మండలంలో కామ్రేడ్ పాలడుగుల కృష్ణ సంస్కరణ సభ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సభలో రాష్ట్ర, జిల్లా, మండలం సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాలడుగుల కృష్ణతోపాటు అమరువీరుల చిత్రపటాలకు నివాళులు అర్పించారు. ప్రతీఒక్కరు అమర వీరుల ఆశయసాధనకు కృషి చేయాలని వారు కోరారు.