భూ భారతి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: కలెక్టర్

భూ భారతి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: కలెక్టర్

WNP: భూ భారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గోపాలపేట మండలంలోని ఏదుట్ల గ్రామంలో భూ భారతి రెవెన్యూ సదస్సును ఆయన సందర్శించారు. శుక్రవారం నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సుకు 322 దరఖాస్తులు వచ్చాయన్నారు.