'బంక్ యాజమానులకు ఎస్సై సూచనలు'
NRML: కుబీర్ మండలంలో బుధవారం పెట్రోల్ కొరత ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డీజిల్ దొరకకపోవడంతో ట్రాక్టర్లు వ్యవసాయ పనులకు కదలని పరిస్థితి వచ్చిందని ట్రాక్టర్ల యజమానులు వాపోతున్నారు. ఎస్సై శ్రీనివాస్ బంకుల్లోకి వెళ్లి యాజమానులకు వాహనాల్లోనే పెట్రోల్ పోయాలని సూచించారు. పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడుతుందని వదంతులతో బంకుల్లో వాహనదారులు క్యూ కట్టారు.