పాతబస్తీలో వేగంగా అభివృద్ధి పనులు

పాతబస్తీలో వేగంగా అభివృద్ధి పనులు

HYD: పాతబస్తీలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. రూ. 2 వేల కోట్లతో నిర్మించనున్న మెట్రో రైలు ప్రాజెక్ట్ పనులకు భూసేకరణ 90% పూర్తయింది. మీరాలం చెరువుపై వంతెన నిర్మాణానికి CM రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు GHMC తెలిపింది. శ్రీశైలం హైవే, ఇన్నర్ రింగ్ రోడ్డుకు అనుసంధానిస్తూ దాదాపు పదిచోట్ల రోడ్ల విస్తరణ, వరద నీటి పైపు‌లైన్ల పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.