విజయవంతంగా కోటి సంతకాల సేకరణ

విజయవంతంగా కోటి సంతకాల సేకరణ

కృష్ణా: మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ పామర్రులో వైసీపీ శ్రేణులు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆదివారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని, కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శాంతి కుమారి, మాజీ ఎంపీటీసీ సాగర్ కుమార్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.