రియాల్టర్లపై చర్యలు తీసుకోవాలి:ఎంసీపీఐ(యు)

రియాల్టర్లపై చర్యలు తీసుకోవాలి:ఎంసీపీఐ(యు)

WGL: గీసుకొండ మండలం మొగిలిచర్ల శివారు ఆగయ్య నగర్‌లో ప్రభుత్వ భూములను అందులో నివసిస్తున్న పేదల నివాసాలను అక్రమంగా కూల్చివేసిన ఇళ్లు‌ను బుధవారంMCPI (U) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ బృందం సందర్శించి, కబ్జా చేసి క్రయవిక్రయాలకు పాల్పడుతున్న రియాల్టర్లపై క్రిమినల్ కేసు నమోదు చేసి పేదలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.