'విద్యార్థులు సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండాలి'

'విద్యార్థులు సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండాలి'

SKLM: వజ్రపుకొత్తూరు మండలం పూండి జూనియర్ కాలేజీలో NSS వారోత్సవాలలో భాగంగా మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే శిరీష హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుండి సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండాలన్నారు. అనంతరం ఆమె వైద్య పరీక్షలు చేయించుకున్నారు.