నేదునూరు గ్రామ వైసీపీ అధ్యక్షుడిగా బొంతు

నేదునూరు గ్రామ వైసీపీ అధ్యక్షుడిగా బొంతు

కోనసీమ: అయినవిల్లి మండలం నేదునూరు వైసీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా బొంతు సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు పి.గన్నవరం వైసీపీ కో ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాస్ ఆదేశాల మేరకు మండల అధ్యక్షులు మేడిశెట్టి శ్రీనివాస్ అధ్యక్షతన గురువారం నేదునూరులో జరిగిన సమావేశంలో బొంతు సత్యనారాయణను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.