హాస్టళ్లను పరిశీలించిన వైసీపీ విద్యార్థి విభాగం

హాస్టళ్లను పరిశీలించిన వైసీపీ విద్యార్థి విభాగం

CTR: రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు బుధవారం చౌడేపల్లి మండలంలోని ఎస్సీ, బీసీ వసతి గృహాలను వైసీపీ విద్యార్థి విభాగం సంయుక్త కార్యదర్శి కళ్యాణ్ భరత్ సందర్శించారు. విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా బీసీ బాలుర హాస్టల్‌కు రోడ్ లేకపోవడం వంటి అంశాలను గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.