'గణపయ్య ఆశీస్సులు అందరిపై ఉండాలి'

SRPT: విఘ్నూలను తొలగించే ఆది దేవుడు గణపయ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని కోదాడ డీఎస్సీ శ్రీధర్ రెడ్డి అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలోని విజయ గణపతి దేవాలయంలో గణేష్ విగ్రహం వద్ద జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఐక్యత, భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి వేడుకలను జరుపుకోవాలని పిలుపునిచ్చారు.