దొడ్డు బియ్యంతో అన్నం పెడుతున్నారు'

దొడ్డు బియ్యంతో అన్నం పెడుతున్నారు'

NLG: కాంగ్రెస్ పాలనలో గురుకుల పాఠశాలలు నిర్వీర్యం అవుతున్నాయని న‌కిరేక‌ల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. మంగళవారం క‌ట్టంగూర్‌‌లోని కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయం, జూనియర్ కళాశాలను ఆయ‌న‌ సందర్శించారు. వంటశాల, మరుగుదొడ్లు. భోజనం, బియ్యం, పరిసరాలను పరిశీలించారు. దొడ్డు బియ్యంతో అన్నం పెడుతున్నారని విద్యార్థినిలు ఆయన దృష్టికి తెచ్చారు.