జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లు

జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లు

ATP: వేసవిలో ప్రయాణికుల రద్దీ దష్ట్యా చెర్లోపల్లి-తిరుపతి మధ్య వయా వికారబాద్, గుంతకల్లు, కడప మీదుగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి గురు, శుక్రవారాల్లో ఈ రైళ్లు (07257, 07258) నడుస్తాయన్నారు. మే 8వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రాకపోకలు ఉంటాయని పేర్కొన్నారు.