మండల విద్యాధికారిగా లక్ష్మణ్.. బాధ్యతలు స్వీకరణ

మండల విద్యాధికారిగా లక్ష్మణ్.. బాధ్యతలు స్వీకరణ

MDK: అల్లాదుర్గం మండల విద్యాధికారిగా లక్ష్మణ్ నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం MEOగా బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలికి శాలువతో సన్మానించారు. ఇంతకు ముందు ఉన్న MEO దనుంజయ పదవీ విరమణ పొందిన అనంతరం నూతన MEOగా లక్ష్మణ్ ఎన్నికయ్యారు. ఉపాద్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన చెప్పారు.