నవ భారత్ సాక్షరత శిక్షణ కార్యక్రమం

JN: మండల కేంద్రంలోని ZPHS ప్రభుత్వ పాఠశాలలో శనివారం నవ భారత్ సాక్షరత కార్యక్రమంలో భాగంగా మండల స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాశాఖ అధికారి శంకర్ రెడ్డి మాట్లాడుతూ.. 15 ఏళ్లు నిండిన నిరక్షరాస్యులైన వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, సాంకేతిక పరిజ్ఞానంతో ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు.