నెల్లూరు కొత్త కలెక్టర్ ఈయనే.!

NLR: నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ అనంతపురంకు బదిలీ కావడంతో అతని స్థానంలో హిమాన్షు శుక్లా నియమితులయ్యారు. ఈయన ఇంతకముందు AP I&PR (సమాచార&ప్రజా సంబంధాల శాఖ) డైరెక్టర్‌గా పని చేశారు. 2013 బ్యాచ్‌కు చెందిన హిమాన్షు IAS అధికారిగా పలు జిల్లాల్లో జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్‌గా విధులు నిర్వహించారు.