చంద్రబాబును ప్రశ్నిస్తే కేసులు: మాజీ మంత్రి

చంద్రబాబును ప్రశ్నిస్తే కేసులు: మాజీ మంత్రి

NLR: మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి బుధవారం ఉదయం నెల్లూరు జైలు నుంచి విడుదలయ్యారు. ఆయన మాట్లాడుతూ.. తనపై అక్రమంగా ఎనిమిది కేసులు పెట్టి జైలుకు పంపించారని, చంద్రబాబు కుట్రలను, ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారని విమర్శించారు. జైలు, కేసులు, పోలీసులు తమ పోరాటాలను ఆపలేవని ఆయన అన్నారు.