నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి
★ MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వినూత్న ఆలోచన.. ఉదయం 12 గం.ల తరువాతే వైన్స్ ఓపెన్
★ జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యం తేమ తగ్గించడానికి రైతన్నకు తప్పని తిప్పలు.. రోడ్లపైనే ధాన్యం
★  నార్కెట్‌పల్లి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థికి మద్దతు తెలిపిన MLA వేముల వీరేశం