'నులిపురుగుల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి'

'నులిపురుగుల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి'

PPM: జిల్లా వ్యాప్తంగా ఈనెల 17న నిర్వహించనున్న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని విజయవంతం చేయాలని కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ప్రచార బ్యానర్‌ను ఇతర అధికారులతో కలిసి ఆవిష్కరించారు. పిల్లలో నులిపురుగుల వల్ల రక్తహీనత, పోషకాహార లోపం ఏర్పడే ప్రమాదం ఉందని తెలిపారు.