రామాలయ పునర్నిర్మాణానికి నగదు వితరణ

రామాలయ పునర్నిర్మాణానికి నగదు వితరణ

KMM: మధిర రైల్వే కోదండ రామాలయ పునర్నిర్మాణానికి మధిరకు చెందిన చలవాది జగన్నాథం వసంత దంపతులు 11,116 రూపాయలను ఇవాళ ఆలయ కమిటీ ఛైర్మన్ కోనా జనార్దన్ రావు కి వితరణగా అందజేశారు. ఆలయ పునర్ నిర్మాణానికి ఆర్థిక సహాయం అందజేసిన జగన్నాధంను కోనా జనార్దన్ రావు అభినందించారు. భవిష్యత్తులో కూడా తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామన్నారు.