రాహుల్ గాంధీకి పిచ్చి: సీఎం

రాహుల్ గాంధీకి పిచ్చి: సీఎం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అసోం CM హిమంత బిస్వా శర్మ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాహుల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ 'ఆయనకు పిచ్చి' అని ఎద్దేవా చేశారు. అదే సమయంలో ఉమ్మడి పౌర స్మృతి(UCC) గురించి మాట్లాడుతూ.. గిరిజనులను UCC పరిధి నుంచి మినహాయిస్తామని చెప్పారు. కేంద్రం, రాష్ట్రం కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమని, డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రాముఖ్యతను ఆయన వివరించారు.