12 నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు

SRD: ఉపాధ్యాయులందరికీ ఈనెల 12 నుంచి జూన్ 8వ తేదీ వరకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్ , పేడీలు, ఎస్జిటి, వెయ్యేటిలకు శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు.